Best 30 Anna Thammudu Quotes in Telugu – అన్న తమ్ముళ్ల అనుబంధం
Anna Thammudu Quotes in Telugu – ఒకే ఇంట్లో పుట్టి, ఒకే అమ్మ చేతి గోరుముద్దలు తిని, ఒకే చోట ఆడుకుంటూ పెరిగిన ఇద్దరు పిల్లలు అన్న తమ్ముళ్లు. చిన్నప్పుడు ఒక బొమ్మ కోసం గొడవపడతారు. అమ్మ దగ్గర ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటారు. కానీ బయట ఎవరైనా తమ్ముడిని కొడితే అన్నకు కోపం వస్తుంది. అన్నను ఎవరైనా అవమానిస్తే తమ్ముడు ఊరుకోలేడు. అదే అన్న తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమ. చిన్నతనంలో ఒకే మంచంపై … Read more